14,400 మంది ఖాతాల్లో దళిత బంధు సొమ్ము జమ

ప్రధానాంశాలు

14,400 మంది ఖాతాల్లో దళిత బంధు సొమ్ము జమ

కరీంనగర్‌ సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టిన దళితబంధు పథకంలో ఇప్పటి వరకు 14,400 మంది ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. మంగళవారం దళిత బంధు ప్రత్యేక అధికారులు, క్లస్టర్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయం తెలిపారు. బుధవారం నుంచి తిరిగి సర్వే ఉంటుందని చెప్పారు. ఈ సారి రేషన్‌కార్డులేని వారి, వలస వెళ్లిన వారి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని