ఎల్బర్ట్‌కు జీవన సాఫల్య పురస్కారం

ప్రధానాంశాలు

ఎల్బర్ట్‌కు జీవన సాఫల్య పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్టీపీసీ హైదరాబాద్‌ కార్యాలయ కార్పొరేట్‌ సమాచార విభాగం జనరల్‌ మేనేజర్‌ సి.ఎల్బర్ట్‌కు డా.కేఆర్‌ సింగ్‌ స్మారక జీవన సాఫల్య పురస్కారం లభించింది. శుక్రవారం గోవాలో జరిగిన ప్రపంచ సమాచార సదస్సులో గోవా గవర్నర్‌ శ్రీధరన్‌ పిళ్లై చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని