అధికారికంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంత్యుత్సవాలు

ప్రధానాంశాలు

అధికారికంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంత్యుత్సవాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంత్యుత్సవాలను ఈ నెల 27న అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, దిల్లీలోని తెలంగాణభవన్‌లోనూ వేడుకలను ఘనంగా జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని