15న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ప్రధానాంశాలు

15న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశానికి అక్టోబరు 3న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు అదే నెల 15న వెల్లడించనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. అడ్మిట్‌ కార్డులను 25 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబరు 10న ప్రాథమిక కీని విడుదల చేస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని