కోర్టు హాజరుకు మినహాయింపు కోరిన జగన్‌

ప్రధానాంశాలు

కోర్టు హాజరుకు మినహాయింపు కోరిన జగన్‌

ఆమోదించిన న్యాయస్థానం

ఈనాడు, హైదరాబాద్‌: కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశం ఉన్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసుల్లో హాజరు కాలేకపోతున్నానంటూ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గత నెల లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, వాన్‌పిక్‌ వ్యవహారాలపై ఈడీ నమోదు చేసిన కేసులో కోర్టు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం హాజరుకు మినహాయింపునివ్వాలంటూ జగన్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు అనుమతించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని