9న వరంగల్‌ నిట్‌ స్నాతకోత్సవం

ప్రధానాంశాలు

9న వరంగల్‌ నిట్‌ స్నాతకోత్సవం

ఎన్‌ఐటీ క్యాంపస్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(ఎన్‌ఐటీ) 19వ స్నాతకోత్సవం అక్టోబరు 9న వర్చువల్‌ విధానంలో జరుగనుంది. ఈ వేడుకకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ముఖ్య అతిథిగా, జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీˆ) డ్రాఫ్ట్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.కస్తూరిరంగన్‌ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. నిట్‌ సంచాలకుడు ఆచార్య ఎన్వీ రమణారావు, రిజిస్ట్రార్‌ ఎస్‌.గోవర్ధన్‌రావు స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పట్టాలు ప్రదానం చేయనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని