‘హెరాయిన్‌ వ్యవహారంలో అసత్య ప్రచారం సరికాదు’

ప్రధానాంశాలు

‘హెరాయిన్‌ వ్యవహారంలో అసత్య ప్రచారం సరికాదు’

ఈనాడు, అమరావతి: ‘గుజరాత్‌ ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్‌.. ఏపీ సీఎం ఇంటి సమీపంలోని సంస్థదేనని, దీనికి సీఎం, డీజీపీ ఏం జవాబిస్తారు’ అంటూ కొందరు రాజకీయ నాయకులు అనడం సరికాదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ   ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా, అసత్య ప్రచారాన్ని ఆపాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని