ప్రకాశం దిగువన మరో బ్యారేజిపై కసరత్తు

ప్రధానాంశాలు

ప్రకాశం దిగువన మరో బ్యారేజిపై కసరత్తు

ఈనాడు-అమరావతి: ఏపీలో ప్రకాశం బ్యారేజికి దిగువన కృష్ణా నదిపై మరో బ్యారేజి నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఆర్‌వీ అసోసియేట్స్‌కు డీపీఆర్‌ తయారీ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం అప్పగించింది. బ్యారేజికి దిగువన 16వ కిలోమీటరు వద్ద నిర్మించే బ్యారేజి డీపీఆర్‌ తుది దశకు వస్తోంది. ఇక్కడ 3.9 టీఎంసీల నీటిని నిలిపేలా బ్యారేజి నిర్మించనున్నారు.  దీనిపై గురువారం అధికారులు సమావేశమై చర్చించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని