నాణ్యమైన దాణా ఉత్పత్తి పెరగాలి: తలసాని

ప్రధానాంశాలు

నాణ్యమైన దాణా ఉత్పత్తి పెరగాలి: తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరుగుతున్న పశుసంపదకు అనుగుణంగా నాణ్యమైన దాణా ఉత్పత్తి చేయాల్సిన అవసరముందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ‘పెరుగుతున్న పశు జనాభాకు ఆహారం’ అనే అంశంపై క్లిఫ్మా ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే సదస్సును శుక్రవారమిక్కడ కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా.. మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు. తలసాని మాట్లాడుతూ.. వ్యవసాయానికి సమానంగా పశుసంపద రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని