జమ్మూకశ్మీర్‌లో తెలంగాణ పర్యాటకులకు ప్రాధాన్యం

ప్రధానాంశాలు

జమ్మూకశ్మీర్‌లో తెలంగాణ పర్యాటకులకు ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యాటకులకు ప్రాధాన్యం ఇస్తామని ఆ రాష్ట్ర పర్యాటకశాఖ పేర్కొంది. అక్టోబరు నుంచి సీజన్‌ ప్రారంభమవుతుందని, తెలంగాణ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చూడాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీడీసీ)కు విజ్ఞప్తి చేసింది. జమ్మూకశ్మీర్‌ పర్యాటకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అహ్సనుల్‌ హక్‌ చిస్తి టీటీడీసీ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తాతో హైదరాబాద్‌లో శనివారం సమావేశమయ్యారు. కశ్మీర్‌లో సినిమా షూటింగ్‌లకు ఉచిత అనుమతులు ఇస్తామని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని