సమగ్ర పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ప్రధానాంశాలు

సమగ్ర పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సమగ్ర పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెయ్యి స్తంభాల గుడి, గోల్కొండ కోట, చార్మినార్‌లకు ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం అవసరమైన ప్రతిపాదనల్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని