పెన్షనర్ల సమస్యలు తీర్చాలి

ప్రధానాంశాలు

పెన్షనర్ల సమస్యలు తీర్చాలి

విశ్రాంత టీజీవోల సంఘం వినతి

శనివారం హైదరాబాద్‌లో జరిగిన సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పింఛన్‌దారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని  కోరారు. కేంద్ర ప్రభుత్వం 10.01 శాతం డీఏను వెంటనే మంజూరు చేయాలన్నారు. పింఛన్‌దారుల బకాయిల చెల్లింపు, ప్రత్యేక సంచాలక కార్యాలయం ఏర్పాటు, సీజీహెచ్‌ఎస్‌ మాదిరే రాష్ట్రంలోనూ ఉద్యోగ, పింఛనర్లకు ఉత్తమ వైద్యసేవలు అందించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని