రాష్ట్రంలో 170 మందికి కరోనా

ప్రధానాంశాలు

రాష్ట్రంలో 170 మందికి కరోనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 170 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,65,068కి పెరిగింది. మహమ్మారితో ఆదివారం మరణాలు సంభవించలేదు. కరోనాతో ఒక్క మరణం సంభవించకపోవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. 8 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదవలేదు. తాజాగా 259 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 6,56,544 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,612 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని