రామప్ప గుడి.. సందడే సందడి

ప్రధానాంశాలు

రామప్ప గుడి.. సందడే సందడి

ప్రఖ్యాత రామప్ప ఆలయంలో ఆదివారం సందడి నెలకొంది. సుమారు 6000 మంది భక్తులు తరలివచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. రామలింగేశ్వర స్వామికి పూజలు చేశారు. పరిసరాల్లో ఆహ్లాదంగా గడిపి వెళ్లారు.ఈ ఆలయానికి ఇటీవల యునెస్కో గుర్తింపు రావడంతో వారాంతం రోజుల్లో సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.

-న్యూస్‌టుడే, రామప్పTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని