కేంద్ర ప్రాయోజిత పథకాల పర్యవేక్షణకు నోడల్‌ అధికారి

ప్రధానాంశాలు

కేంద్ర ప్రాయోజిత పథకాల పర్యవేక్షణకు నోడల్‌ అధికారి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన పరీవాహక ప్రాంత అభివృద్ధి పథకం, నీటి నిర్వహణ- మరమ్మతులు- పునరుద్ధరణ పథకం, సత్వర సాగునీటి ప్రయోజన పథకాల అమలు, పర్యవేక్షణకు నోడల్‌ అధికారిగా  ముఖ్య ఇంజినీరును(జనరల్‌) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిప్రకారం పథకాల అమలుకు బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతులు, నిధుల పర్యవేక్షణ బాధ్యత, ఆడిట్‌ తదితర ప్రక్రియలను పర్యవేక్షించే అధికారాలు నోడల్‌ అధికారికి ఉంటాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని