అతిథి అధ్యాపకుల నియామకాల్లో పాతవారికి ప్రాధాన్యం

ప్రధానాంశాలు

అతిథి అధ్యాపకుల నియామకాల్లో పాతవారికి ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల నియామకాల్లో గత ఏడాది పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారులను (డీఐఈవోలను) ఆదేశిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ ఆదేశించారు. వారి నియామకం తర్వాత ఖాళీలు మిగిలితే.. కొత్తవారిని పీజీలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలన్నారు. నియామక ప్రక్రియను వారంలోపు పూర్తి చేయాలంటూ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని