నీటిపారుదల శాఖ ఇంజినీర్ల బదిలీ

ప్రధానాంశాలు

నీటిపారుదల శాఖ ఇంజినీర్ల బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ సర్కిళ్ల పరిధిలో ఉన్న ముగ్గురు ఎస్‌ఈలు, ఐదుగురు ఈఈలు, నలుగురు డీఈఈలను నీటిపారుదలశాఖ బదిలీ చేసింది.  ఈఈ కె.దక్షిణామూర్తి, డీఈఈ ఎస్‌.శ్రీధర్‌ కుమార్‌లను కృష్ణా బోర్డుకు, ఎస్‌ఈ కె.ప్రసాద్‌, ఈఈ వి.రఘునాథ్‌ శర్మ, డీఈఈ మాధవిలను గోదావరి బోర్డుకు బదిలీ చేశారు. మిగిలిన వారిని ఇతర సర్కిళ్లలో సర్దుబాటు చేశారు.  కృష్ణా బోర్డులో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్న సి.అశోక్‌కుమార్‌కు ఎస్‌ఈగా (ఇన్‌ఛార్జి) పదోన్నతి కల్పించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని