రామప్ప కోవెల.. మువ్వన్నెల వెన్నెల

ప్రధానాంశాలు

రామప్ప కోవెల.. మువ్వన్నెల వెన్నెల

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయం గురువారం త్రివర్ణ కాంతులతో వెలుగులీనింది. దేశంలో 100 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై కేంద్ర పురావస్తుశాఖ జాతీయ జెండా రంగులు ప్రతిబింబించేలా విద్యుత్తు దీపాలతో అలంకరించింది.   

-న్యూస్‌టుడే, రామప్ప


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని