కొత్తగా 111 కరోనా కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 111 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి ఒకరు మృతిచెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 29 కేసులు, ఖమ్మంలో 11, కరీంనగర్‌, భద్రాద్రి జిల్లాల్లో తొమ్మిదేసి కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని