నీట్‌ ప్రాథమిక కీ విడుదల

ప్రధానాంశాలు

నీట్‌ ప్రాథమిక కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టకేలకు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నీట్‌ ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేసింది. పరీక్ష జరిగిన నెలరోజుల తర్వాత కీ విడుదల చేయడంతో లక్షల మంది అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 17వ తేదీ రాత్రి 9 గంటలలోపు కీపై అభ్యంతరాలుంటే వెబ్‌సైట్‌ ద్వారా పంపొచ్చు. అభ్యంతరాలను పరిశీలించాక ఫలితాలు వెల్లడిస్తారు. వారం పది రోజుల్లో ర్యాంకులను వెల్లడించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని