చార్మినార్‌ దరి.. సంతోషాల ఝరి

ప్రధానాంశాలు

చార్మినార్‌ దరి.. సంతోషాల ఝరి

హైదరాబాద్‌లో ఆదివారం ‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరవాసులు సాయంత్రం వేళ సకుటుంబ సపరివార సమేతంగా ఉల్లాసంగా గడపాలన్నది దీని ఉద్దేశం. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం విజయవంతంగా నిర్వహిస్తుండగా.. తాజాగా చార్మినార్‌ వద్ద ప్రారంభించారు. ఇక్కడ ప్రతి 15 రోజులకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తొలిరోజు సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. లేజర్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది.

-ఈనాడు, హైదరాబాద్‌


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని