మర యంత్రం.. మరక తొలగించే తంత్రం!

ప్రధానాంశాలు

మర యంత్రం.. మరక తొలగించే తంత్రం!

ధునాతన హంగులతో వెలుగులీనుతున్న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి హెచ్‌ఎండీఏ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను వినియోగిస్తోంది. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌ పరిసరాలను ఊడ్చడానికి స్వీపింగ్‌ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. తాజాగా.. నేలపై పడిన మరకలను తొలగించడానికి మాపింగ్‌ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ మూడు మాపింగ్‌ స్కూటర్లను వినియోగిస్తుండగా.. దశలవారీగా మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎండీఏ అధికారులు యోచిస్తున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని