కొత్తగా 191 కరోనా పాజిటివ్‌లు

ప్రధానాంశాలు

కొత్తగా 191 కరోనా పాజిటివ్‌లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. మహమ్మారితో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 41,682 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 2,71,56,065కు పెరిగింది. 2,784 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని