జనవరిలో ఎన్‌టీఎస్‌ఈ లెవెల్‌-1

ప్రధానాంశాలు

జనవరిలో ఎన్‌టీఎస్‌ఈ లెవెల్‌-1

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర స్థాయిలో 2021-22 విద్యా సంవత్సరానికి జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) మొదటి లెవెల్‌ పరీక్ష వచ్చే జనవరిలో నిర్వహించనున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష కోసం నవంబరు 22కి ఫీజు చెల్లించి 24లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని