కొత్తగా 193 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 193 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 193 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,69,932కు పెరిగింది. మహమ్మారితో ఒకరు మృతిచెందారు. ఇప్పటి వరకూ 3,944 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,963 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 42,367 నమూనాలను పరీక్షించారు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని