‘ట్రైకో-హెచ్‌ఆర్‌’ జీవరసాయన మందు నాసిరకం

ప్రధానాంశాలు

‘ట్రైకో-హెచ్‌ఆర్‌’ జీవరసాయన మందు నాసిరకం

ఈనాడు, హైదరాబాద్‌: పంటలపై తెగుళ్ల నివారణకు మార్కెట్‌లో విక్రయిస్తున్న ట్రైకో-హెచ్‌ఆర్‌ (బ్యాచ్‌ సంఖ్య బీడీఎక్స్‌-008) జీవరసాయన మందు నాసిరకం అని ప్రయోగశాలలో తేలిందని వ్యవసాయ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దాని అమ్మకాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించినట్లు పేర్కొంది. రైతులు ఈ జీవరసాయన మందును కొనవద్దని, పంటలపై చల్లవద్దని సూచించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని