కల్లాల చిక్కులు... రోడ్డెక్కిన మక్కలు

ప్రధానాంశాలు

కల్లాల చిక్కులు... రోడ్డెక్కిన మక్కలు

హదారికి పసుపు పచ్చని రంగేశారా అన్నట్లున్న ఈ దృశ్యం నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం లక్ష్మణ్‌నాయక్‌ శివారు లొట్లోనితండాకు వెళ్లే మార్గంలో కనిపించింది. మొక్కజొన్న పండించిన రైతులు కల్లాలు లేక... సుమారు కిలోమీటరు మేర తారు రోడ్డుపై ఇలా పంటను ఆరబెట్టారు. 

- న్యూస్‌టుడే, తిమ్మాజిపేట

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని