కొత్తగా 190 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 190 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 190 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,70,643కు పెరిగింది. మహమ్మారితో మరొకరు కన్నుమూయగా.. ఇప్పటివరకూ 3,950 మంది మృతిచెందారు. ఈ నెల 26న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని