సాకేత సముదాయం.. పనులు శరవేగం

ప్రధానాంశాలు

సాకేత సముదాయం.. పనులు శరవేగం

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగర్‌ సిద్ధమవుతోంది. రామానుజాచార్యుల కీర్తిని ఇనుమడింపజేసేలా.. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్న 216 అడుగుల ‘సమతా విగ్రహం’, చుట్టూ సాకేత సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు, విగ్రహ ప్రతిష్ఠాపనకు రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు ముఖ్యులను చినజీయర్‌స్వామి స్వయంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. రామానుజ విగ్రహ నిర్మాణం పూర్తి కాగా.. చుట్టూ సాకేత సముదాయం పనులు చురుగ్గా సాగుతున్నాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని