close

ప్రధానాంశాలు

కుమురం భీం జిల్లాలో ‘బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌’

కాగజ్‌నగర్‌, బెజ్జూరు, న్యూస్‌టుడే: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ‘బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌’కు ఆతిథ్యమిచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు శనివారం వేకువజామునే జిల్లాలోని కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), బెజ్జూరు, పెంచికల్‌పేట్‌ మండలాలకు బృందాలుగా వెళ్లారు. ఈ పండుగను పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ పెంచికల్‌పేటలో ప్రారంభించారు. ప్రత్యేక కెమెరా ద్వారా వివిధ రకాల పక్షులను వీక్షించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.