close

ప్రధానాంశాలు

ప్రధానోపాధ్యాయుల సంఘం  అధ్యక్షుడిగా రాజాభాను చంద్రప్రకాశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పరాంకుశం రాజాభాను చంద్రప్రకాశ్‌ (కరీంనగర్‌), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రేగులపల్లి రాజ్‌గంగారెడ్డి (నిజామాబాద్‌) ఎన్నికయ్యారు. శనివారమిక్కడ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎస్‌.గిరిధర్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.