close

ప్రధానాంశాలు

సింగరేణి.. ఎన్నికలు జరపండి

కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను కోరిన ఐఎన్‌టీయూసీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితి ముగిసినందున, వెంటనే కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ కే)ంద్ర కార్మిక మంత్రిత్వ శాఖను కోరింది. సంఘం ప్రతినిధులు జనక్‌ప్రసాద్‌, ఎస్‌.నర్సింహారెడ్డి, త్యాగరాజన్‌ తదితరులు శనివారం దిల్లీలో ఆ శాఖ కార్యదర్శి హీరాలాల్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ నెలలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని హీరాలాల్‌ హామీ ఇచ్చారని వారొక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.