close

ప్రధానాంశాలు

రైలుతో చెలగాటం

హైదరాబాద్‌లోని డబీర్‌పురా రైల్వేస్టేషన్‌... శనివారం సాయంత్రం 5 గంటల సమయం... ప్లాట్‌ఫాంపైకి ఓ బండి దూసుకొచ్చింది... రైలు బండి కాదండోయ్‌... ఇదిగో ఈ ద్విచక్రవాహనం. తీరా చూస్తే... దాని వెనుకే పట్టాలపై ప్యాసింజర్‌ రైలు బండి. ఈ కుర్రాళ్లు ప్లాట్‌ఫాంపై బైకు నడుపుతూ... ఆ రైలును దాటుకుని వచ్చారు. రైల్వే ప్లాట్‌ఫాంపైకి ఇలా మోటారుసైకిలుతో రావడం నిషేధం. పైగా రైలుతో పోటీపడినట్లు దూసుకెళ్లడం వారికి, అక్కడుండే ప్రయాణికులకు కూడా అత్యంత ప్రమాదకరం. ఇలాంటివి జరగకుండా రైల్వే రక్షక దళం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.

- ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.