close

ప్రధానాంశాలు

50 రోజులు.. 30 టీఎంసీలు

లక్ష్మీ పంపుహౌస్‌ నుంచి తరలింపు

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన లక్ష్మీ పంపుహౌస్‌(కన్నెపల్లి) మోటార్లు నిరంతరం నడుస్తున్నాయి. జులైలో 24 రోజులపాటు మోటార్లు నడవగా భారీ వర్షాలు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. తిరిగి నవంబరు 19న రెండోదఫా ప్రారంభమైన మోటార్లు 26 రోజులుగా పనిచేస్తుండగా పైపుల ద్వారా గ్రావిటీ కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నాయి. మొత్తంగా మోటార్లు శనివారం నాటికి 50 రోజులపాటు, 3,900 గంటలు పనిచేసినట్టు ఇంజినీరింగ్‌ అధికారులు లెక్కగట్టారు. ఈ కాలంలో 30.10 టీఎంసీల నీరు గ్రావిటీ కాలువ ద్వారా సరస్వతి బ్యారేజీ వద్దకు చేరుకున్నట్లు తేల్చారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.