close

ప్రధానాంశాలు

ఏప్రిల్‌ 7 నుంచి గ్రూపు-1 ప్రధాన పరీక్షలు

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ప్రధాన పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి 19వ తేదీ మధ్య జరగనున్నాయి. తొలుత ప్రకటించిన ప్రకారం ఈ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు జరగాల్సి ఉంది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 7న తెలుగు, 8న-ఆంగ్లం, 11న-పేపరు-1, 13న-పేపరు-2, 15న-పేపరు-3, 17న-పేపరు-4, 19న పేపరు-5 పరీక్ష జరగనుంది. గెజిటెడ్‌ ఉద్యోగాల పరీక్షల తేదీలు కూడా మారాయి. వీటిని మే 10 నుంచి 13వ తేదీ మధ్య జరుపుతామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.