close

ప్రధానాంశాలు

ఎఫ్‌ఆర్‌ఐ ఎమ్మెస్సీకి హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌ఆర్‌ఐ)లో ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లోనూ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ పరీక్ష రాసేందుకు తెలంగాణ విద్యార్థులు బెంగళూరు లేదా కోయంబత్తూరు వెళ్లాల్సి వచ్చేది. రాష్ట్ర అటవీశాఖ అదనపు పీసీసీఎఫ్‌, ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డీన్‌ చంద్రశేఖర్‌రెడ్డి విజ్ఞప్తిపై డెహ్రాడూన్‌ ఎఫ్‌ఆర్‌ఐ ఈ నిర్ణయం తీసుకుంది. మే 10న జరిగే ప్రవేశపరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్‌ శివారులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డైవర్సిటీలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.