close

ప్రధానాంశాలు

మరో రూ.2 వేల కోట్ల రుణం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మరో రెండు వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఉండేందుకు అంగీకరించింది. ఇప్పటికే రూ.18వేల కోట్ల రుణానికి ప్రభుత్వం పూచీకత్తు ఉంది. ఆ మొత్తానికి ఈ రూ. రెండు వేల కోట్లు అదనమని ప్రభుత్వం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.