close

ప్రధానాంశాలు

వాలంతరిలో స్వయం ఉపాధి కోర్సుకు శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆదర్శ రైతుగా, వ్యవసాయరంగంలో కన్సల్టెెంట్స్‌గా స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ సర్టిఫికెట్‌ కోర్సుకు అవకాశం కల్పిస్తోంది. నగరంలోని రాజేంద్రనగర్‌లో ఉన్న నీరు, భూమి యాజమాన్య శిక్షణ-పరిశోధన సంస్థ (వాలంతరి) ఈఏడాది మార్చినుంచి 3 నెలలు శిక్షణ ఇచ్చేందుకు సోమవారం ప్రకటన జారీ చేసింది. ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా విద్యాభ్యాసం పూర్తిచేసి 30ఏళ్లలోపు వయసున్న గ్రామీణ యువత మార్చి 5లోపు రూ.5వేల రుసుంతో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 040-24006206, www.tswalamtari.cgg.gov.in లలో సంప్రదించాలనిసూచించింది. కోర్సు కాలవ్యవధి మార్చి 10నుంచి జూన్‌ 9 వరకు ఉంటుందని పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.