close

ప్రధానాంశాలు

పొరుగుసేవల సిబ్బంది, విశ్రాంత అధికారులతో భర్తీ చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల ఖాళీలను పొరుగు సేవల సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులతో భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.