close

ప్రధానాంశాలు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ధి సంస్థలు, 43 మున్సిపాలిటీలు, నగరపాలికలు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో ఈ పథకం అమలవుతుంది. అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద క్రమబద్ధీకరించుకోవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.