close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటర్‌ పునఃమూల్యాంకనానికి 60 వేల దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ జవాబుపత్రాల పునఃమూల్యాంకనానికి(ఆర్‌వీ) మొత్తం 59,651 దరఖాస్తులు అందాయి. అంతేకాకుండా పునఃలెక్కింపునకు మరో 14,333 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.