close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కొనసాగింపు!

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డా.కరుణాకర్‌రెడ్డిని కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన పదవీకాలం మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విశ్వవిద్యాలయానికి ఆయన తొలి ఉపకులపతిగా నియమితులయ్యారు. బుధవారం కొనసాగింపు ఉత్తర్వులు  వెలువడే అవకాశముంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.