close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పీజీ మెడికల్‌ మూడో విడత నోటిఫికేషన్‌ విడుదల

కన్వీనర్‌ కోటా సీట్లకు 5, 6 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు

కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ, వరంగల్‌: పీజీ మెడికల్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈనెల 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నిర్వహించనున్నట్లు కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం హెల్త్‌ యూనివర్సిటీ మూడో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 5వతేదీ ఉదయం 7 నుంచి 6వతేదీ సాయంత్రం 7గంటల వరకూ ప్రాధాన్యక్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌ ‌ www.knruhs.telangana.gov.in పరిశీలించాలని సూచించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.