close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘యాదగిరి’ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఎస్సీ గురుకులాల సొసైటీ ఈ నెల 6 నుంచి దూరదర్శన్‌ యాదగిరి ఛానెల్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను బోధించనుంది. ఈ నెల 6 నుంచి 18 వరకు డిగ్రీ విద్యార్థులకు, 21 నుంచి 31 వరకు ఇంటర్‌, ఆగస్టు 3 నుంచి 11వ తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.