close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
15వ తేదీ వరకు ఎస్పీఎం షట్‌డౌన్‌

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ కాగితం మిల్లు(ఎస్పీఎం)ను దాని యాజమాన్యం ఈ నెల 15వ తేదీ వరకు షట్‌డౌన్‌ ప్రకటించింది. మిల్లు వైస్‌ ప్రెసిడెంట్‌(వర్క్‌) పేరిట ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మిల్లులోని అత్యవసర విభాగాలు మినహా మిగతా పనులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.