close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీలో ఈ సారి ప్రభుత్వ పురస్కారాలు రద్దు

ఈనాడు, అమరావతి: వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు/సంస్థలకు ఇచ్చే అన్ని రకాల పురస్కారాలను 2020-21 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. కొవిడ్‌-19 తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.