close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ నెలంతా సగం మంది ఉద్యోగులతోనే విధులు

ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌:  కరోనా నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం, హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులే విధులు నిర్వర్తించడానికి ఉద్దేశించిన ఉత్తర్వును ఈ నెలలోనూ కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర సచివాలయం, జీహెచ్‌ఎంసీలో ఈ నెల 31 వరకు 50 శాతం ఉద్యోగులే విధులకు హాజరనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.