close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీలో పట్టాల పంపిణీ ఆగస్టు 15న

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది పేదలకు ఆగస్టు 15న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తొలుత ఈ నెల 8న పంపిణీ చేయాలని నిర్ణయించినా తెదేపా కోర్టుల్లో కేసులు వేయడం, కరోనా ఉద్ధృతి కారణంగా కార్యక్రమాన్ని ఆగస్టు 15కి వాయిదా వేశామని చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.