close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గురుకులాల్లో పదోన్నతులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో పదోన్నతుల ద్వారా ప్రిన్సిపల్‌ గ్రేడ్‌-2 పోస్టులను భర్తీ చేసేందుకు సొసైటీ సిద్ధమైంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న దాదాపు 30 పోస్టుల్లో అర్హులైన గురుకుల పీజీటీ, జేఎల్‌లకు అవకాశం కల్పించడానికి ఈ నెల 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మాసాబ్‌ట్యాంక్‌ గురుకుల సొసైటీ రాష్ట్ర కార్యాలయంలో మౌఖిక పరీక్షలు జరగనున్నాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.