close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పీజీ డెంటల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నోటిఫికేషన్‌ విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: పీజీ డెంటల్‌ ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్‌ 2020-21 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 18.935 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 31.065 శాతం(220 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 21.065 శాతం(188 మార్కులు), దివ్యాంగులు 26.065 శాతం(204 మార్కులు) సాధించిన వారు అర్హత సాధించారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు కన్వీనర్‌ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.